మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని గుండాల 1 ఐసిడిఎస్ కేంద్రంలో తల్లిపాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ టీచర్ వట్టం పూలమ్మ మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా పిల్లలు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని ఆమె అన్నారు. నెలల పాటు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్, ఇతరులు పాల్గొన్నారు
