UPDATES  

 నూతనంగా ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ కు ఆత్మీయ సత్కారం

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట నూతన ఎస్ ఐ రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానం చేసిన బి ఆర్ ఎస్ యువ నాయకులు,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, పిల్లలమర్రి వేణు,కేక్కం జగదీష్ ముప్పారాపు సందీప్ , జానపట్ల విష్ణు, గంధం కిషోర్, నరహరి,ముగల రాము, ముగల రమేష్,పుల్లారావు,గౌని రమేష్, బోడ ప్రసాద్, కిరణ్, సాయి,తదితరులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !