మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 04: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రానికి నూతన తహసీల్దార్ గా డి జగదీశ్వర్ ప్రసాద్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎం.భద్రకాళి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి బదిలీపై వెళ్లారు.వైరా మండలంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై అన్నపురెడ్డిపల్లికి డి.జగదీశ్వర్ ప్రసాద్ నియమితులయ్యారు.