UPDATES  

 గుండాల నూతన తాసిల్దారుగా హెచ్ రంగ

మన్యం న్యూస్ గుండాల: గుండాల నూతన తాసిల్దారుగా హెచ్. రంగ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు హెచ్. రంగ ఖమ్మం నుండి గుండాల తాసిల్దారుగా రాగా ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ నాగదివ్య బదిలీపై అశ్వాపురం వెళ్లారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !