UPDATES  

 మైనర్లపై అత్యాచారం కేసుల్లో ఇక మరణ శిక్ష

 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో శుక్రవారం 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. క్రిమినల్ చట్టాల్లో మొత్తం 313 మార్పులు తీసుకు రానున్నారు. క్రిమినల్ కేసుల్లో శిక్షలను మరింత కఠినం చేశారు. మైనర్లపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించనున్నారు. సామూహిక అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష, మూక దాడుల కేసుల్లో మరణ శిక్ష విధించనున్నారు. ఎక్కడి నుంచి అయినా ఈ-ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని చట్టంలో మార్పు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !