మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 12
మణుగూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి హాబీబ్ అస్వస్థత గురయ్యారు.తీవ్ర జ్వరంతో వందపడకల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.విషయం తెలుసుకుని ఎండి హాబీబ్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ పరీక్షించారు. సాధారంగా వచ్చే వైరల్ ఫీవర్ అని,ఇప్పుడే టైఫాయిడ్ లక్షణాలు ఉన్నావని,కోర్సు వాడితే తగ్గిపోతుందని సూచించారు. ఈ విషయం తెలుసుకొని మణుగూరు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మడి వీరన్నబాబు, బర్ల సురేష్,సిద్దెల తిరుమలరావు తదితరులు ఎండి హాబీబ్ పరామర్శించారు.