మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తీ ఏరియాలో ఉన్న “భద్రాద్రి ప్రెస్ క్లబ్” జెండా పండుగకు ముస్తాబయింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెస్ క్లబ్లో జాతీయ జెండాను డిపిఆర్ఓ శీలం శ్రీనివాస్ రావు ఆవిష్కరించనున్నారు.