UPDATES  

 ఎస్ఐ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన దిశ ఫౌండేషన్ సభ్యులు.

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్ (భద్రాచలం): భద్రాచలం నూతన ఎస్ఐ విజయలక్ష్మిని సోమవారందిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎస్ఐ విజయలక్ష్మి కి పుష్ప గుచ్ఛం అందజేసిశాలువాతో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ట్రైని ఎస్ఐ గా విజయలక్ష్మి బూర్గంపహాడ్ మండల కేంద్రంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పూజల లక్ష్మి , కందుల సుజాత,శారద,భవాని దిశ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !