- ప్రత్యర్థులను ఓడిద్దాం
- కష్టపడ్డ వారికి డబుల్ ప్రమోషన్
- క్యాడర్ కు రేగా బంపర్ ఆఫర్
మణుగూరు:
వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించేందుకు రంగం సిద్దం చేయండి. మండలనాయకులందరు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయండి అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. లేటెస్ట్ సర్వే ప్రకారం జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం నాయకులు కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో పనిచేయండని అన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు,ఎంపీపీలు, జెడ్పీటీసీలు పార్టీ గెలుపుకోసం కష్టపడాలని, పార్టీ మిమ్మల్ని గెలిపిస్తుందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు.
……