మన్యంన్యూస్,ఇల్లందు:పట్టణంలోని కరెంట్ ఆఫీస్ లో గల బీఎస్పీ కార్యాలయంలో మంగళవారం భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి బాదావత్ ప్రతాప్ జాతీయ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పట్టణ, మండల నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
