మన్యం న్యూస్,కరకగూడెం:
కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి ఎన్నికల పరిశీలకులు కర్ణాటక మాజీ మంత్రివర్యులు పరమేశ్వర్ నాయక్ గురువారం భద్రాచలం పర్యటనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు
పోలెబోయిన శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆమె వెంట పినపాక మండల కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకట్రెడ్డి, కొండేరు రామారావు తదితరులు ఉన్నారు.
