మన్యం న్యూస్,ఇల్లందు:జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం ఆరుగంటలకు పట్టణంలో 5కే రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి సుదిమల్ల స్టేజి వరకు 5కే రన్ సాగుతుందని, పట్టణ, మండల, నియోజకవర్గ అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, ప్రజలు, పత్
ఆసక్తి కలిగిన ప్రతిఒక్కరూ ఈ 5కే రన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని తహశీల్దార్ కోరారు.
