UPDATES  

 ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రకటించబడ్డ బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు : ఎమ్మెల్సీతాతా మధుసూదన్

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రకటించబడ్డ బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు : ఎమ్మెల్సీతాతా మధుసూదన్
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించబడ్డ ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి శ్రీ సండ్ర వెంకట వీరయ్య , పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి , వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ , మధిర జడ్పీ చైర్మన్ శ్రీ కమల్ రాజు కి భద్రాద్రి జిల్లా అభ్యర్థులుగా ఇల్లందు హరిప్రియ నాయక్ , పినపాక ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , అశ్వరావుపేట మెచ్చ నాగేశ్వరరావు , కొత్తగూడెం వనమా వెంకటేశ్వర్లు , భద్రాచలం తెల్లం వెంకట్రావు లకి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో మరింత చెరువగా ప్రజా ఆశీర్వాదం పొంది అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !