హేమచల నృసింహా స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు.
మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లోని మల్లూరు శ్రీ హేమచల క్షేత్రంలో స్వాతి నక్షత్రం సందర్బంగా నృసింహ స్వామి వారి శాంతి కళ్యాణం (మాస కళ్యాణం) ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.