బి ఆర్ ఎస్ కార్యకర్తలు సంబురాలు
ములకలపల్లి. మన్యం న్యూస్. ఆగస్ట్ 22. మండలం కేంద్రం లొ బి ఆర్ ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. అశ్వారాపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కు మెచ్చా నాగేశ్వరావుకు మరొక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇవచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గా మెచ్చా నాగేశ్వరావు ను అత్యధిక మెజారిటీతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించు కుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలం అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, ఎంపిపి మట్ల నాగమణి,సర్పంచ్ సున్నం సుశీల, కొండవీటి రాజారావు, నందు, యేసుపాక వెంకటేశ్వర్లు,సుందర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
