ఆకస్మిక తనిఖీ చేపట్టిన అదనపు రెవిన్యూ కలెక్టర్ వేణుగోపాల్.
మన్యం న్యూస్, మంగపేట.
మన్యం న్యూస్, మంగపేట.
అదనపు కలెక్టర్ రెవిన్యూ ములుగు వేణుగోపాల్ మంగపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగినది. గృహలక్ష్మి దరఖాస్తులు ఆన్లైన్ విధానము, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సర్టిఫికెట్ల పెండెన్సీ పై సమీక్ష నిర్వహించడం జరిగినది. సమీక్షలో తహసిల్దార్, ఎంపీడీవో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
