బారసాల వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ రేగా.
మన్యం న్యూస్ కరకగూడెం: ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు వ్యక్తిగత పిఎ మహేశ్వరం.సాయినాథ్ మెన అల్లుడు జైశ్విత్ బారసాల వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
