మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 24: హైదరాబాదులో బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని అశ్వారావుపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ మడివి రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవికేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిఅశ్వారావుపేట నియోజకవర్గం లో ఉన్న పలు సమస్యల తెలియపరిచారు. స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తొలగిస్తామని అశ్వారావుపేట భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ మడివి రవికి తెలియపరిచారు.