దివ్యాంగ పింఛన్ పెంచిన కేసీఆర్ కి ఋణపడి ఉంటాము
ఎమ్మెల్యే రేగాను మొక్కను అందజేసి దగ్గర తెలిపినమొహమ్మద్ హైమద్
మన్యం న్యూస్,గుండాల:దివ్యాంగ పింఛన్ పెంచిన కేసీఆర్ కి ఋణపడి ఉంటాము అని
ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ హైమద్ అన్నారు.శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం పెంచిన రూ 4016 రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ మణుగూరు క్యాంపు కార్యాలయంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మొక్క ను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
