UPDATES  

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:మణుగూరులో తెల్లవారు జామున సంభవించిన “భూక్రంపనం”

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:మణుగూరులో తెల్లవారు జామున సంభవించిన “భూక్రంపనం” తీవ్రత రెక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ సిస్మాలజీ వెల్లడి. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్లు కదలికలు సంభవించాయని తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !