UPDATES  

 రేగన్న విజయం కాంక్షిస్తూఆ భద్రాద్రి రాములోరి చెంతకు పాదయాత్ర*

* ర్యాలీకి ఆహ్వానం పలికిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,బీ. ఆర్.ఎస్ శ్రేణులు
మన్యం న్యూస్, అశ్వాపురం:పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత,పినపాక ఎమ్మెల్యే రేగన్న విజయం కాంక్షిస్తూమణుగూరు బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులుభద్రాచలం రామాలయం సన్నిధికి కాలినడకన బయలుదేరిన బిఆర్ఎస్ నాయకులు వేర్పుల సురేష్, గంగారపు రమేష్, యాకయ్య, నాగేల్లి గోపి , యాట సుధాకర్,వేర్పుల జీవన్, బేత మళ్ళ సుందర్, గారా విష్ణు, దామర్ల దయాకర్ ల పాదయాత్ర మంగళవారం అశ్వాపురం చేరుకుంది.ఈ సందర్భంగా మండల బీ. ఆర్.ఎస్ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,బీ. ఆర్.ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వారితో కొంతమేర పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుండి గౌతమి నగర్ కాలనీ గేటు వరకు పాదయాత్రలో పాల్గొని అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు ఈధర సత్యనారాయణ,సూదిరెడ్డి గోపి రెడ్డి,ఏనుగుల సత్యనారాయణ,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీమ్,మండల యువజన విభాగం ఉప అధ్యక్షులు రాసాల రమేష్,గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు పసుల శివ కృష్ణ,అశ్వాపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపెల్లి కిరణ్,మండల సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేబోయినా ప్రశాంత్, మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్,రెడ్డిబోయినా మహేష్,రావుల అజయ్, జావీద్,పేర్ల వెంకట్,మడిపల్లి రమేష్,కమ్మలపల్లి పవన్, జెన్నీ రాజశేఖర్,రాయపూడి అశోక్,మందా రాంబాబు,లకావత్ సాయి,మడిపల్లి ప్రశాంత్,కరకాపల్లి డేవిడ్,నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !