మన్యం న్యూస్ నూగుర్, వెంకటాపురం:
మండల కేంద్రంలోని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు కొరస సమ్మక్క ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, మండల కార్యదర్శి కట్ల రాజు, అంగన్వాడి స్టేట్ కమిటీ మెంబర్ బి వివి కృష్ణకుమారి, ఎడ్ల సడలు, తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొరసమ్మక్క, మల్లమ్మ,రాంబాబు, నాగలక్ష్మి తిరుపతమ్మ సరోజినీ రాజమ్మ అనసూర్య పాల్గొన్నారు.
