మన్యం న్యూస్ గుండాల: పి వై ఎల్ ఇల్లందు డివిజన్ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో పి వై ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 12వ తారీకున కాచన పల్లి గ్రామంలో పివైఎల్ ఇల్లందు డివిజన్ మహాసభను నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్ష కార్యదర్శులు పునెం మంగయ్య, సనప కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజపంథా మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, బోర్ర వెంకన్న, ఈసం కృష్ణ పరిషిక లక్ష్మన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
