మన్యం న్యూస్, వాజేడు:జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో శనివారం మండలంలో గుమ్మడిదొడ్డి, చీకుపల్లి ,మురుమూరు, కొంగల, వాజేడు తో పాటు పలు గ్రామపంచాయతీలలో ఫాగింగ్ నిర్వహించారు. ప్రజలు పరిసరాల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
