మన్యం న్యూస్, అశ్వాపురం:మండల కేంద్రానికి చెందిన యువ రైతు సిద్ది శివ దశ దిశ ఖర్చుల నిమిత్తం శనివారం మండల మున్నురు కాపు సంఘం ఆద్వర్యం లో రూ.12వేల ఆర్ధిక సహాయంను మృతిని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆ సంఘం అద్యక్షుడు కమటం వెంకటేశ్వరరావు,నాయకులు తోట శ్రీనివాసరావు, కోలా నాగేశ్వరరావు, పడాల నాగరాజు,మండేపుడి నాగరాజు, కోలా భాస్కర్, పసుపులేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
