UPDATES  

 రాజ్యలక్ష్మి కి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య నాయకులు

మన్యం న్యూస్ గుండాల: గుండాల మండల కేంద్రంలోని పాత్రికేయుడు తవుడిశెట్టి నాగరాజు అమ్మ రాజ్యలక్ష్మి కొద్దిరోజుల క్రితం మరణించడంతో ఆదివారం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఆదివారం నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ఉపేందర్, చంద్రశేఖర్, శ్రీరంగం సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !