UPDATES  

 బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావుకు ఘన సన్మానం

మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి అశ్వరావుపేట వెళుతున్న నాగేశ్వరరావుకు ఎస్సై రితిష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఎంతో నేర్పుగా ఓర్పుగా విధులు నిర్వర్తించే వారిని ఎస్సై రితీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, హెచ్ సి వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, శ్రీను, వెంకటేశ్వర్లు, శ్రీను, శివ, హోంగార్డు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !