మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని 16వ వార్డుకు చెందిన మంచాల చక్రపాణి చిన్నకుమారుడి వివాహ శుభకార్యంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శుభకార్యంలో కౌన్సిలర్లు గిన్నెరపు రజిత, జెకె శ్రీను, పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, గిన్నారపు రవి, ఎంటెక్ మహేందర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.