దమ్మపేట మండలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసి అధ్యక్షులు , భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య, పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు డా.చందా సంతోష్, పినపాక నియోజకవర్గ ఓవర్గం కాంగ్రెస్ నాయకులు.
…
