మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని శేషగిరి నగర్ నందు ధామళ్ళ లక్ష్మణ్,లావణ్య దంపతుల చిన్నారులు జాహ్నవి,భారద్వాజ్ ల వస్త్రాలంకరణ వేడుకకు ప్రభుత్వ విప్ రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణి హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులను రేగా సుధారాణి అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు వేముల లక్ష్మణ్,మహిళ నాయకురాలు,కర్నె సుహాసిని, దొంతుల మాధవి,మేకల సుప్రియ,మేకల జోష్ణా,బోయిన లావణ్య,రాణి,యువజన నాయకులు బోయిళ్ళ రాజు, వుల్లోజ్ బాబీ,మిడిదొద్ది రాజారామ్,రేగ సోషల్ మీడియా వారియర్స్ తోటమళ్ల శివ శంకర్,డేగల సంపత్,పిల్లి అఖిల్,తదితరులు పాల్గొన్నారు.