UPDATES  

 పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న మాజీ ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు పట్టణంలోని స్థానిక పాతబస్టాండ్ వద్దగల అయితా ఫంక్షన్ హాల్ నందు ఆవుల కృష్ణ-శిరీష దంపతుల ఆహ్వానం మేరకు వారి కూతురు అక్షిత పుష్పాలంకరణ వేడుకలో ఇల్లందు మాజీ ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జేకే శ్రీను, సుమన్, జనగాం కోటేశ్వరరావు, లాల్ సింగ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !