UPDATES  

 చట్టసభల్లో మహిళలకు 33శాతంరిజర్వేషన్ల పట్ల హర్షం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రప్రభుత్వం ఆమోదించడంతో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీ ఆర్ ఎస్ జాతీయ నాయకురాలు ,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లకై బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని తెలిపారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విజయమని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ల బిల్లును తక్షణమే చట్టంగా మార్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !