వ్యవసాయ పరికరముల అద్దె కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా
రైతులు సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,అశ్వాపురం:
మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వెలుగు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సి హెచ్ సి వ్యవసాయ పరికరముల అద్దె కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. తానే స్వయంగా ట్రాక్టర్ నడపడం జరిగింది.రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేగాకోరారు.
