UPDATES  

 మెగాస్టార్ తో ఐశ్వర్య రాయ్

 

మెగాస్టార్ 157వ సినిమాను వశిష్ఠ దర్శకత్వంలో చేయనుండగా, తాజాగా ఈ సినిమా కోసం ఐశ్వర్య రాయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఐశ్వర్య రాయ్ తన కెరియర్ తొలినాళ్లలో ‘రావోయి చందమామ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తరువాత ఆమె నేరుగా తెలుగు సినిమా చేసింది లేదు. అలాంటి ఆమె ఈ సినిమా ఒప్పుకుందనే విషయం కచ్చితంగా ఆసక్తిని రేకెత్తించేదే. ఇందులోనే మరో హీరోయిన్ గా అనుష్క పేరు వినబడుతోంది.
…..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !