మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన రేగా సోషల్ మీడియా వారియర్ పూస సంతోష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.ఈ విషయం తెలుసుకొని పినపాక ఎమ్మెల్యే రేగా సతీమణి రేగా సుదక్క ఫోన్ లో పరామర్శించారు.పూససహచర రేగా సోషల్ మీడియా వారియర్స్ తాళ్లపల్లి నాగరాజు తోటమల్ల శివశంకర్ రెబెల్ బాజీ బండ మనోజ్ రెడ్డి శ్యామల సతీష్ పుష్పలత భానోత్ అనూష బానోత్ డేగల సంపత్ చలికాని రామకృష్ణ గోగురామకృష్ణ గురిజాల ప్రశాంత్ చల్ల మోహన్వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.