UPDATES  

 మన్యంలో మెరిసిన దళిత బిడ్డ

మన్యంలో మెరిసిన దళిత బిడ్డ

బీఈడీ లో మొదటి ర్యాంకు సాధించిన సిరికొండ లావణ్య

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని గాంధీనగర్ కు చెందిన సిరికొండ జగన్నాథం కుమార్తె సిరికొండ లావణ్య భద్రాచలం లోని మదర్ తెరిస్సా కాలేజీలో బీఈడీ చదువుతుంది.ఇటీవల విడుదలైన ఫలితాలలో సిరికొండ లావణ్య 7.61 జిపిఏ తో కాలేజీ టాపర్ గా నిలిచింది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం లావణ్యను శాలువాతో ఘనంగా సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ తోటమల్ల వెంకటరమణ, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు,ధనలక్ష్మి,ప్రభాకర్,రాజీవ్ గాంధీ,సత్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !