మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని జిసిసి బజార్ గణనాథుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.
నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గుండాల మండల కేంద్రంలోని అమ్మ హోటల్ ఆవరణం వద్ద మంగళవారం మానాల వెంకటేశ్వర్లు, రాణి,దంపతుల ఆధ్వర్యంలో మండల ప్రజలకు అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గుండాల తండాలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమంలో సిఐ.ఎల్ రవీందర్, ఎస్ఐ .రాజశేఖర్, ఎంపీపీ ముక్తి సత్యం, కోడూరి శ్యామ్ ,ఎంపీ ఓ హజరత్ వలి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్యాసం అధ్యక్షులు వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు హజ్జు, నిట్ట రాములు,అమ్మ హోటల్ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, గడ్డం వీరన్న, రామకృష్ణ, సురేష్, గ్రామాలపాటి నగేష్, రవి, సాయి, సందీప్ , గడ్డం సాయి, శ్రీకాంత్,హేమంత్ కుమార్ , సాయి చరణ్, చైతు, సుదీప, అమ్ములు, హేమలత , మున్నా, కార్తీక్. తదితరులు పాల్గొన్నారు