మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ బుధవారం పోలీసులు ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆయన్నుమహబూబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ అధికారిగా నియమించారు.మణుగూరు నూతన సిఐ గా ఏ.రమాకాంత్ రానున్నారు.