UPDATES  

 ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, సెప్టెంబర్ 27: కొండ లక్ష్మణ్ బాపూజి ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకుల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా పోరాడిని యోదుడన్నారు. ఆయన తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రేవతి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !