మన్యం న్యూస్ డెస్క్:
తొమ్మిది రోజులు వైభవంగా పూజలందుకున్న గణనాథుడు గురువారం గంగమ్మ ఒడికి చేరాడు.రాష్ట్ర, జిల్లా కేంద్రం తో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని విగ్రహాలను భక్తులు డప్పుచప్పుళ్లు, బ్యాండ్ బాబు, కోలాట బృందాల నృత్యాల నడుమ గణపతి నిమజ్జనం చేశారు.