మన్యం న్యూస్ గుండాల: కోలా హాలంగా గణనాథుడి ఊరేగింపు మండల కేంద్రంలో సాగింది. మండల కేంద్రంలోని జిసిసి బజారున కొలువుదీరిన గణనాథుడు ఊరేగింపుని నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాని కోడలకుండా గణనాధుని ఊరేగింపు ఎంతో కోలాహలంగా సాగింది ఇక్కడ వినాయకుడు చేతిలోని లడ్డు 4016
రూపాయలకు కరకగూడెం మండలానికి చెందిన కంపటి శ్రీను, నాగమణి దంపతులు వేలం పాటలో సొంతం చేస్తున్నారు. అనంతరం విగ్రహ దాత శరత్, అన్నదానం నిర్వహించిన ప్రణీత్ కుమార్కు స్వాగతం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.