UPDATES  

 సి ఆర్ పి ఎఫ్ ఆధ్వర్యంలోని గణనాథుడికి వీడ్కోలు

 

మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలోని కలివేరు ప్రధాన రహదారి పక్కన ఉన్న సిఆర్పిఎఫ్ 181 బెటాలియన్ క్యాంపులో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించి గురువారం నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు, జవాన్లు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !