మన్యం న్యూస్ బూర్గంపహడ్:-
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పట్టణంలోని గాంధీనగర్ లో గల మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ తాత చుక్కపల్లి గోపాలరావు యొక్క దశ,దిన కర్మకు హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత. వారితో పాటు మండల వర్కింగ్ ప్రసిడెంట్ జలగం జగదీష్,సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,టౌన్ యూత్ అధ్యక్షులు సోము లక్ష్మి చైతన్య రెడ్డి,భూక్య కృష్ణ,ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు,ఉపాధ్యక్షుడు ఆంజనేయులు,మండల నాయకులు చుక్కలపల్లి బాలాజీ,బెజ్జంకి కనక చారి,మేకల సతీష్,జీనుగు దాసు,శివ రామకృష్ణ,పంగి సురేష్,రాయల నాగేందర్,గ్రామ పెద్దలు,మహిళలు తదితరలు పాల్గొన్నారు.