మన్యం న్యూస్ గుండాల: ఎన్ ఎస్ యు ఐ గుండాల మండల అధ్యక్షుడిగా బొబ్బిలి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ నియమించినట్లు గుండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యమాచారి పేర్కొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ కోసం యువజన విభాగం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.