UPDATES  

 దశదిన ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందజేసిన మున్నూరుకాపు సంఘం

 

మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన మేకల నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.శుక్రవారం నాగమ్మ దశదిన ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యుల కు అశ్వపురం మండల మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో రూ. 6500 ఆర్ధిక సహాయంగా అందచేసినారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కమటం వెంకటేశ్వరరావు,ఉపాధ్యక్షుడు కాసరబాధ రాములు,యువజన సంఘం అద్యక్షుడు పర్వత నరేశ్,కోసూరి రాములు,తోట వేణు, మామిడి శ్రీను,కమటం నరేశ్, పడిథం శ్రీను, జంగిలి భాస్కర్,అనుమాండ్ల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !