UPDATES  

 నేచర్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.

 

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలంలోని సుభాష్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొరగుట్ట వద్ద నూతన నేచర్ పార్కును ఇల్లందు శాసన సభ్యులు భానోత్ హరిప్రియ నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం నేచర్ పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దాస్యం ప్రమోద్, ఖమ్మంపాటి రేణుక, దమ్మలపటి వెంకటేశ్వర్లు, శీలం రమేష్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !