UPDATES  

 ఆశాల రాస్తారోకోతో స్తంభించిన రాకపోకలు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 07: ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం నియోజకవర్గం కేంద్రమైన అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ ఆశావర్కర్లను ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు భారతి, సమత, తిరుపతమ్మ, విష్ణుకుమారి చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !