మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామపంచాయితి మొట్లగూడెం గ్రామానికి చెందిన పూనెం నాగలక్ష్మీ వారం క్రితం అనారోగ్యంతో మరణించారు. గురువారం వారి దశ దిన కార్యం జరిగింది. కార్యక్రమానికి హజరైన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జలీల్, తాడెం సామ్రాట్, మండలపార్టీ ఉఫాధ్యక్షులు వల్లాల రాజన్న, అరెం రామకొటి, అరెం విజయ్, పూనెం రమణ, గుంటి విజయ్ కుమార్, ఈసాల రాజేష్, పూనెం ఆనంద్, పెనక రామక్రిష్ణ, వట్టం రాజు తదితరులు ఉన్నారు