మన్యం న్యూస్, మంగపేట.
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో లో ప్రజసంక్షేమమే ధ్యేయంగా ప్రకటించిన మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహనికీ పూల మాల వేసి బాణసంచా కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు, బి ఆర్ టీ యూ జిల్లా అధ్యక్షులు కూర్బన్ ఆలీ , మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం,మండల మహిళ అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి,మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి,గ్రామ కమిటీ అధ్యక్షులు, తుక్కని శ్రీనివాస్, చిట్టీమల్ల బాలకృష్ణ, సోయం ఈశ్వర్,సుదర్శన్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వాస్ రాం నాయక్, చంద్రం, బాలకృష్ణ, పురుషోత్తం, ప్రభాకర్, పార్వతి, సుధాకర్, నాగేశ్వరావు, ఇదునూరి రవీందర్, బుట్టో, అయూబ్, రామకృష్ణ,, సతీష్, సత్యం, శ్రీను, ఫిరోజు, జబ్బ సమ్మయ్య , వేణు, ఉప్పలయ్య, రామకృష్ణ, ప్రశాంత్ ,మూగల రాము, మూగల రమేష్, లక్ష్మణ్, బొడ మహేష్, రవి, రాచకొండ గణేష్, నరేష్, పూర్ణయ్య, రాములు, కూకట్ల శ్రీను, సారయ్య, సతీష్, సమ్మయ్య, రాజకుమార్, చందు, కుమార్, సతీష్, రమేష్,అనంద్, ఖాజా పాషా,, సతీష్, కిరణ్, శ్రీకాంత్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి , కార్యకర్తలు అధిక సంఖ్య పాల్గొన్నారు.