ములకలపల్లి. మన్యం న్యూస్. అక్టోబర్.16.మండలంలో ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ఎస్ రామం బి ఎల్ వొ లతో సమావేశం నిర్వహించారు.అనంతరం మండలం లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి,మౌళిక సదుపాయాలను పరిశీలన చేశారు.ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని వలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శ్రీను, ఎంపివో లక్షమయ్యా, ఆర్ ఐ తార చంద్, తదితరులు పాల్గొన్నారు